Minnie mathew cs post 3 months extension

chief secretary minnie mathew, extension for three months, cm kiran kumar reddy, chief minister n kiran kumar reddy, 3-month extension of service

minnie mathew cs post 3 months extension

minnie_mathew.gif

Posted: 01/31/2013 06:28 PM IST
Minnie mathew cs post 3 months extension

minnie mathew to get 3 months extension

నిన్నటి వరకు సీఎస్  రేసులో చాలా మంది ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో  ముఖ్యమంత్రి  ఈ సమస్యకు  మరో మూడు నెలలు సమయం పెట్టారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్నీ మాథ్యూ పదవి కాలాన్ని ప్రభుత్వం మరో మూడు నెలలపాటు పొడిగించింది. ఆమె పదవి కాలాన్ని పొడిగిస్తూ పంపిన ఫైలుపై సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సంతకం చేశారు. ఈమేరకు ఇవాళ అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. మిన్నీ మాథ్యూ పదవి కాలం ఇవాళ్టితో ముగియనన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆమె పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No hike in rtc fares ak khan
President botsa satyanarayana  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles