No objections for telangana statehood

mp harshakumar, member of parliament, harsha kumar, amalapuram mp, no objections for telangana, telangana statehood, film news, moive news, telangana agitations, trs, congress

no objections for telangana statehood

21.gif

Posted: 01/27/2013 05:31 PM IST
No objections for telangana statehood

har

      రాష్ట్ర విభజనపై షిండే ఇచ్చిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుండటంతో తెలంగానం వేడెక్కింది. ఈ సందర్భంలో తెలంగాణ ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అమలాపురం ఎంపీ హర్షకుమార్ స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీని ఎదుర్కొనేందుకే వైఎస్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రొత్సహించారని తెలిపారు.
    అయితే,  పీసీసీ అధ్యక్షుడిగా ఉండి బొత్స సత్యనారాయణ రాజమండ్రి సభకు వెళ్లడం సరికాదన్నారు. ఓఎన్‌జీసీ హరిత భవనాన్ని హైదరాబాద్‌లో కాకుండా రాజమండ్రిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రాంతం విడిపోతేనే బాగుపడుతుందని లేదంటే తెలంగాణ ప్రాంతం తో ఉంటే ఇంకా దిగజారిపోతుందని హర్షకుమార్ వ్యాఖ్యానించారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Special website
Tdp president chandrababu health  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles