Special website

ravindra bharathi, special website, phisically challenged people, govt welfare scheme, movie news, film news, ap govt, welfare schemes, cm kiran, chiranjeevi

special website for phisically challenged people

19.gif

Posted: 01/27/2013 05:36 PM IST
Special website

rav

       ఫిజికల్ ఛాలెంజ్డ్ పీపుల్ సంక్షేమంకోసం ఓ వినూత్న కార్యక్రమానికి ఇవాళ అంకురార్పణ జరిగింది. వికలాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన వెబ్ సైట్ ను ఇవాళ (ఆదివారం) రవీంద్రభారతిలో ప్రారంభించారు. వికలాంగులకు సంబంధించిన వివరాలను పొందుపరుస్తూ ఈ వెబ్‌సైట్‌ రూపొందింది.
       ప్రభుత్వ పథకాలకు, వికలాంగులకు అనుకూలంగా వచ్చే తీర్పులను పొందుపరుస్తూ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించినట్టు అంధ ఉద్యోగుల సంఘం తెలిపింది. అంధులతో పాటు వికలాంగులందరినీ ఆదుకోవాలని ఆ సంఘం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేసింది. ఈ సందర్భంగా అంధులు నిర్వహించిన సంగీత కార్యక్రమం అందరినీ అలరించింది. ఈ సందర్భంలో వక్తలు వికలాంగులకు ఉన్న సదుపాయాలు, సౌకర్యాలను జ్ణప్తికి తెచ్చారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police constable fire on si
No objections for telangana statehood  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles