Tdp president chandrababu health

tdp president chandrababu, padayatra, chandra babu naidu, tdp, doctors, movie news, film news, chandrababu health, lokesh, tdp leaders, chandrababu family

tdp president chandrababu health

23.gif

Posted: 01/27/2013 05:26 PM IST
Tdp president chandrababu health

babu

       ఎడతెరిపిలేకుండా పాదయాత్ర సాగిస్తోన్న టీడీపీ అధినేత చంద్రబాబు అలసిపోయారు. నిర్విరామంగా పాదయాత్ర చేస్తున్న ఆయనకు ఇవాళ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. మధుమేహం, ఎడమకాలి మడమనొప్పి, కీళ్ల నొప్పులతో చంద్రబాబు బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని బాబుకు వైద్యులు సూచించారు. అయినప్పటికీ ఆయన అంగీకరించలేదు. యాత్ర కొనసాగింపుపై సోమవారం సాయంత్రం నిర్ణయిస్తామని పార్టీ నేతలు తెలిపారు.
      అయితే కొంతకాలం యాత్రకు విరామం ఇవ్వాల్సిందిగా పార్టీ నేతలు కుటుంభసభ్యులు చంద్రబాబును కోరుతున్నారు.

...avnk

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  No objections for telangana statehood
Ugly comments on facebook  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles