Harish rao fires on mp lagadapati

Harishrao fire on Lagadapati, Harish Rao fires on MP Lagadapati Harishrao fire on raj gopal Lagadapati vijayawada mp lagadapati harishrao TRS mla

Harishrao fire on Lagadapati, Harish Rao fires on MP Lagadapati Harishrao fire on raj gopal Lagadapati vijayawada mp lagadapati harishrao TRS mla

Harish Rao fires on MP Lagadapati.png

Posted: 01/23/2013 10:36 AM IST
Harish rao fires on mp lagadapati

Harish-raoతెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తన మాటలకు పదును పెంచుతున్నాడు. తెలంగాణ పై కేంద్రం ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోబోతున్న తరుణంలో ఈయన మరింత ఘాటుగా మాట్లాడుతున్నాడు. కేంద్రం హైదరాబాద్ తో కూడిన తెలంగాణ ఇవ్వకపోతే హైదరాబాద్ లో చెత్త ఎత్తడం నిలిపివేస్తామని, హైదరాబాద్ లేని తెలంగాణను అంగీకరించేది లేదని, 956కు ముందున్న తెలంగాణను పునరుద్దరించాలనేదే తమ డిమాండ్ అని ఆయన అన్నారు. తేడా వస్తే తమ సత్తా ఏంటో చూపిస్తామని హరీశ్‌రావు పేర్కొన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు లగడపాటి జోకర్ వేషాలు వేస్తున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. ఇప్పటికే తెలంగాణలో చరిష్మా ఉన్న నాయకుడిగా ఉన్న హరీష్ రావు తెలంగాణ వస్తే ఆయనకు తిరుగు ఉండకపోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gadkari crashes out in last lap rajnath next bjp chief
Return the helicopter to obulapuram mining company  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles