Gadkari crashes out in last lap rajnath next bjp chief

Rajnath singh next BJP chief, Mahesh Jethmalani, Yashwant Sinha, Nitin Gadkari, BJP president election,

The BJP dumped its scam-tainted president Nitin Gadkari on Tuesday, turning to the safe choice of veteran Rajnath Singh and underlining rifts within the party ahead of a crucial 18 months of state and national polls

Gadkari crashes out in last lap- Rajnath next BJP chief.png

Posted: 01/23/2013 10:40 AM IST
Gadkari crashes out in last lap rajnath next bjp chief

Gadkariజాతీయ పార్టీ అయిన బిజేపీ పార్టీ కొత్త అధ్యక్షుడి కోసం ఆ పార్టీ గత కొన్ని రోజులుగా మల్లగుల్లాలు పడుతుంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు నితిన్ గడ్కరీ పై అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో రెండోసారి ఆయన్ను కొనసాగించడానికి ఏకాభిప్రాయ సమావేశాలు నిర్వహించిన బిజేపీ, ఆర్సెస్సెస్ లు చివరికి ఒకప్పుడు అధ్యక్షుడిగా చేసిన రాజ్ నాథ్ సింగ్ పేరును ఖరారు చేశారు. నిన్న మొన్నటి వరకు నితిన్ గడ్కరీనే రెండవ సారి కూడా అధ్యక్షుడిగా చేయాలని భావించిన అధిష్టానం, గడ్కరీకి చెందిన పుర్తి గ్రూప్‌నకు అనుబంధంగా ఉన్న సూట్‌కేస్ కంపెనీలలో మంగళవారమే ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేయడంతో.. అవినీతి ఆరోపణలున్న వ్యక్తిని కొనసాగించడమేంటన్న వాదనలు గట్టిగా వినిపించాయి. దీంతో గడ్కరీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. తన అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం లేనిపక్షంలో రాజ్‌నాథ్ సింగ్‌కు తాను మద్దతిస్తానని ఆర్ఎస్ఎస్ నేత భయ్యాజీ జోషితో నితిన్ గడ్కరీ అనడంతో రాజ్‌నాథ్‌కు మార్గం సుగమమైంది. కాగా మరో సీనియర్ నేత యశ్వంత్ సిన్హా తాను కూడా పోటీ చేస్తానని చెబుతూ నామినేషన్ పత్రాలు తీసుకోవడం తో బిజెపిలో కలకలం రేగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad city gelatin sticks and detonates taskforce police
Harish rao fires on mp lagadapati  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles