Return the helicopter to obulapuram mining company

cbi special court karnataka gali janardhan reddy,cbi special court,gali janardhan reddy,

The CBI Special Court on Tuesday ordered to return the helicopter seized from Obulapuram Mining Company

Return the Helicopter to Obulapuram Mining Company.png

Posted: 01/23/2013 10:29 AM IST
Return the helicopter to obulapuram mining company

OMC-choperకర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి అక్రమ గనుల వ్యవహారంలో జైల్లో ఊచలు లెక్కబెడుతున్న విషయం తెలిసిందే. అయితే ఈయన గనులు అక్రమంగా సంపాదించిన డబ్బుతో కొన్న హెలికాప్టర్ ని సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తన హెలికాప్టర్ ని తిరిగి ఇచ్చేయాలని గాలి కోర్టును కోరాడు. దీని పై విచారించిన కోర్టు ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ పేరిట ఉన్నహెలికాప్టర్ ను వెనక్కి ఇచ్చేయాలని సిబిఐ కోర్టు సిబిఐ అదికారులను ఆదేశించింది. ఆరు కోట్ల నలభై లక్షల పూచికత్తుతో ఆ హెలికాప్టర్ ను వెనక్కి తీసుకోవచ్చని కోర్టు సూచించింది. అయితే మళ్లీ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు సిబిఐకి తిరిగి వెనక్కి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ తీర్పు గాలికి కాస్తంత ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Harish rao fires on mp lagadapati
Asaduddin owaisi bail plea rejected  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles