Asaduddin owaisi bail plea rejected

MIM, Asaduddin Owaisi, All India Majlis-e-Ittehadul Muslimeen, Akbaruddin Owaisi, Hyderabad

A Hyderabad court has rejected the bail plea of Majlis-e-Ittehadul Muslimeen chief and Member of Parliament Asaduddin Owaisi

Asaduddin Owaisi bail plea rejected.png

Posted: 01/22/2013 07:32 PM IST
Asaduddin owaisi bail plea rejected

MP_Asaduddinఎనిమిదేళ్ళ క్రితం మెదక్‌ జిల్లాలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఓ ప్రార్థనా మందిరం తొలగింపును అడ్డుకున్నారని 2005లో అసదుద్దీన్‌పై కేసు నమోదైంది. ఈ కేసు పై నిన్న కోర్టులో లొంగిపోయిన ఎంపీ అసదుద్దీన్ కి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే బెయిల్ కోసం చేసుకున్న ధరఖాస్తు పై విచారించిన కోర్టు ఆయన బెయిల్ పిటీషన్ ని కొట్టివేసింది. ఇలాంటి కేసులో ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌ కూడా విచారణ ఎదుర్కొంటున్నారు. గత వారం ఆయనను పోలీసులు సంగారెడ్డి కోర్టులో హాజరు పరిచారు.

మరొ పై అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు ఈనెల 24(గురువారం)కు వాయిదా వేసింది. మంగళవారం ఉదయం బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో ఇరు పక్షాలు తమ వాదనలు వినిపించాయి. జగన్ కేసులో సీబీఐ చార్జి షీటు దాఖలు చేసి 90 రోజులు గడిచినందున బెయిల్ ఇచ్చేందుకు జగన్ అర్హుడే అని జగన్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Return the helicopter to obulapuram mining company
Telanganavadam nutokka abaddalu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles