Telanganavadam nutokka abaddalu

Telanganavadam nutokka abaddalu

Telanganavadam nutokka abaddalu

Telanganavadam nutokka abaddalu.png

Posted: 01/22/2013 07:30 PM IST
Telanganavadam nutokka abaddalu

విశాలాంధ్ర మహాసభ తెలంగాణ వాదుల పై వంద అబద్దాలు అంటూ రూపొందించిన ఓ పుస్తకాన్ని ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ జర్నలిస్టు సంజయ్ బారు ముఖ్య అతిథిగా వచ్చి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంజయ్ బారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ప్రతిఒక్కరికీ ఉందన్నారు. ఎన్‌.చక్రవర్తి రచించిన ఈ పుస్తకావిష్కరణలో పాల్గొనవద్దని తనకు ఈమెయిల్స్‌లో ఒత్తిడి వచ్చిందని తెలిపారు. అయినా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన వివరించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా సంజయ్ బారు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ ఈ పుస్తకాన్ని చదవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ప్రతిఒక్కరికీ ఉందన్నారు. ఎన్‌.చక్రవర్తి రచించిన ఈ పుస్తకావిష్కరణలో పాల్గొనవద్దని తనకు ఈమెయిల్స్‌లో ఒత్తిడి వచ్చిందని తెలిపారు. అయినా తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆయన వివరించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికను పొగడ్తలతో ముంచెత్తారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Asaduddin owaisi bail plea rejected
Ghulam nabi azad fire on seemandhra leaders  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles