Telugu moive young india hero rajesh rarrest kukatpally police station

young india film, hero rajesh arrest, kukatpally police, hero rajesh house owner, complaint charged, tollywood industry, telugu film nagar

telugu moive young india hero rajesh rarrest kukatpally police station

young india hero rajesh.gif

Posted: 01/07/2013 11:22 AM IST
Telugu moive young india hero rajesh rarrest kukatpally police station

telugu moive young india hero rajesh rarrest kukatpally police station

యంగ్ ఇండియా సినిమా హీరో రాజేశ్ ను పోలీసు అరెస్టు చేశారు. ఇంటి ఓనర్ పై దాడి చేసిన ఘటనలో రాజేశ్‌పై కేసు నమోదైంది.  తన పై హీరో  రాజేష్  చేయిచేసుకున్నాడని, దుర్భాషాలాడాంటూ  ఆయన కూకట్ పల్లి  హౌసింగ్ బోర్డు  పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రాజేశ్ ను  పోలీసులు  విచారించాగా   ఇంటి ఓనర్  తనతో  అసభ్యంగా ప్రవర్తించాడని  ఇదేంటని ప్రశ్నిస్తే  దుర్భాషాలాడుతూ  పోలీసులకు  తనపైనే  ఫిర్యాదు  చేసాడంటూ  హీరో రోజేష్  చెబుతున్నారు.  తన వాదనను పోలీసులు కూడా పట్టించుకోవటం లేదని  తనన అక్రమంగా అరెస్టు చేసారంటూ  అతను వాపోయాడు.  ఈ కేసులో కేపీహెచ్‌బీ పోలీసులు రాజేశ్‌ను అరెస్టు చేశారు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Mla akbaruddin wants time to attend police station
Film industry to stage protest against service tax  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles