Mla akbaruddin wants time to attend police station

akbaruddhin, came hyderabad, kathar airlines, london, samshabad airport, mim party mlas and leaders, nirmal police station, asaduddhin oyasi, nirmal town police station, rural police station, advocates, nirmal

mla akbaruddin wants time to attend police station

akbaruddin wants time00.gif

Posted: 01/07/2013 11:25 AM IST
Mla akbaruddin wants time to attend police station

 mla akbaruddin wants time to attend  police station

వివాదాస్పద వ్యాఖ్యలతో  పలు కేసుల్లో ఇరుకున్న  మజ్లిస్ ఎమ్మెల్యే  అక్బరుద్దీన్  ఇంటి వద్ద  పోలీసులు భారీ  బందోబస్తు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు  చోటుచేసుకోకుండా  పాతబస్తీలో  కూడా భారీ  భద్రత  ఏర్పాటు  చేశారు.  ఈ తెల్లవారుజామున లండన్  నుంచి వచ్చిన  అక్బరుద్దీన్ సోదరుడు అసదుద్దీన్, పార్టీ ఎమ్మెల్యేలు, న్యాయవాదులతో సమావేశమయ్యారు.  ఒవైసీ ఆసుపత్రి  సిబ్బంది అక్బరుద్ధీన్  నివాసానికి వచ్చి  ఆయనకు  వైద్య పరీక్షలు  నిర్వహించారు. వివాదాస్పద వ్యాఖ్యల  కేసులో ఎంఐఎం  నేత అక్భరుద్దీన్ తరపున  న్యాయవాదులు  మహమ్మద్ ఇస్మాయిల్, సత్తార్ ఖాన్  నిర్మల్  పోలీసు స్టేషన్ కు  వెళ్లారు.  మత విద్వేషాలు  రెచ్చగొట్టే ప్రసంగం చేసినందుకు  తమ ముందు హాజరుకావాలని  అక్బరుద్దీన్ కు  నిర్మల్  పోలీసులు  నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.  అయితే  ఎంఐఎం  నేత అక్భరుద్దీన్   ఆరోగ్య కారణాల రీత్యా  పోలీసుల  ముందు హాజరుయ్యేందుకు 4రోజుల సమయం ఇవ్వాలని న్యాయవాదుల ద్వారా విజ్నప్తి  చేయించారు. విచారణకు  పోలీసులు నిర్ణయించిన  తేదీలో హాజరవుతానిన  ఆయన అన్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paritala sunitha sons sriram bail petition adjourns to jan 08th
Telugu moive young india hero rajesh rarrest kukatpally police station  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles