Film industry to stage protest against service tax

telugu film industry, protest, service tax, hyderabad film chamber, maa association, muralimohan, ramanaidu, tammareddy baradwaja , tamil film industr, sarath kumar deeksha,

film industry to stage protest against service tax

film industry.gif

Posted: 01/07/2013 11:14 AM IST
Film industry to stage protest against service tax

film industry to stage protest against service tax

సినీపరిశ్రమపై పేవా పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఫిల్మ్ ఛాంబర్ ఎదుట చిత్రపరిశ్రమ ప్రతినిధులు నిరసన తెలుపుతున్నారు. చిత్రరంగానికి చెందిన 24 శాఖల వారు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 'మా' అధ్యక్షుడు మురళీమోహన్, డి.రామానాయుడు, తమ్మారెడ్డి భరధ్వాజ తదితరులు హాజరయ్యారు. సినీపరిశ్రమపై సేవాపన్ను రద్దు చేయాలని మురళీమోహన్ డిమాండ్ కోరారు. రాబోయే పార్లమెంట్ సమావేశాలలో సేవాపన్ను బిల్లు ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.  సినీపరిశ్రమపై సేవా పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దక్షిణ భారత సినీ పరిశ్రమకు చెందిన వారు హీరో శరత్ కుమార్ ఆధ్వర్యంలో నిరాహారదీక్ష చేపట్టారు. చిత్రరంగానికి చెందిన 24 శాఖల వారు ఈ దీక్షలో పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telugu moive young india hero rajesh rarrest kukatpally police station
Akbaruddin owaisi to surrender  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles