Akbaruddin owaisi to surrender

Akbaruddin Owaisi, Asaduddin Owaisi, Kiran Kumar Reddy

Andhra Pradesh politician Akbaruddin Owaisi, who has been booked in three different cases for making alleged inflammatory speeches

Akbaruddin Owaisi to surrender.png

Posted: 01/06/2013 10:21 AM IST
Akbaruddin owaisi to surrender

Akbaruddin_Owaisiహిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచే విధంగా ప్రసంగం చేసిన మజ్లిస్ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పోలీసుల నోటీసుకు స్పందించారు.ఈ నెల ఏడున నిర్మల్ పోలీసుల ఎదుట విచారణకు హాజరవుతానని తెలిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడిచాయి.విచారణకు హాజరవుతానని సమాచారం ఇచ్చారని డీజీపీ దినేష్‌రెడ్డి కూడా చెప్పారు. ఇక దీనిపై ఎఐంఎం నేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించాడు. అక్బరుద్దీన్ పై ఎలాంటి చర్యలు తీసుకున్నా తమకు అభ్యంతరం ఏమీ లేదు... చట్టాన్ని గౌరవిస్తాం... ఆయన చట్టం ముందు తొంగిపోతాడు..ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని కోర్టులో నిరూపిస్తాం అని రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఓ సమావేశంలో తెలిపారు. విచారణకు సహకరిస్తానని అక్బర్ చెప్పినందున, రెండు మూడు రోజుల్లో విచారణకు రాకపోతే ఏం చేయాలో అప్పడే నిర్ణయిస్తామని దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇక ఈ వ్యాఖ్యల పై నిరసనలు భగ్గుమంటున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటాడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Film industry to stage protest against service tax
Botsa for delhi today cm to leave on sunday  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles