Settle rape case with rs 50000 up panchayat tells victim

uttar pradesh panchayat, panchayat diktat, rape cases in uttar pradesh, crime in uttar pradesh, settle rape case with rs 50000, up panchayat tells victim

Settle rape case with Rs 50000, UP panchayat tells victim

Settle rape case.gif

Posted: 01/05/2013 03:56 PM IST
Settle rape case with rs 50000 up panchayat tells victim

Settle rape case with Rs 50000, UP panchayat tells victim

శీలానికి ఉత్తరప్రదేశ్‌లోని ఓ పంచాయతీ విలువ కట్టింది! అత్యాచార బాధితురాలి బాధను ఆలకించాల్సిన పెద్దలు.. తాము చెప్పినంత డబ్బు తీసుకోవాలంటూ ఆదేశించారు! నిందితుడ్ని శిక్షించాల్సిన వారు... అతడికి వంతపాడారు! ప్రతాప్‌గఢ్ జిల్లాలోని మౌలి గ్రామానికి చెందిన 13ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొన్నాళ్ల క్రితం కిడ్నాప్ చేసి మహారాష్ట్రలోని నాగపూర్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. గత నెల 27న అతని నుంచి తప్పించుకుని వచ్చిన ఆ బాలిక తల్లిదండ్రుల సాయంతో గ్రామ పెద్దలను ఆశ్రయించింది. అదే యువకుడితో కూతురు వివాహం జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. ఇందుకు అంగీకరించని గ్రామ పెద్దలు.. నిందితుడి నుంచి రూ. 50వేలు ఇప్పిస్తామని, ఇదే తమ తీర్పు అని తేల్చిచెప్పారు.

Settle rape case with Rs 50000, UP panchayat tells victim

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Minister ram reddy venkat reddy faces bribery allegations
Yeddyurappa shifts deadline to jan 15  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles