Yeddyurappa shifts deadline to jan 15

bs yeddyurappa, bharatiya janata party, karnataka janata party, karnataka, chief minister jagadish shettar ministry, kjp president b.s. yeddyurappa, bjp vs kjp, bjp, kjp

Yeddyurappa shifts deadline to Jan 15

Yeddyurappa.gif

Posted: 01/05/2013 03:52 PM IST
Yeddyurappa shifts deadline to jan 15

Yeddyurappa shifts deadline to Jan 15

దక్షిణ భారతదేశంలో తొలి బీజేపీ ప్రభుత్వమైన కర్ణాటక సర్కారు.. మాజీ ముఖ్యమంత్రి, కేజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప దెబ్బకు సంక్షోభంలో కూరుకుపోయింది. సీఎం జగదీష్ శెట్టార్ ప్రభుత్వాన్ని కూల్చే విషయమై చర్చించేందుకు యడ్యూరప్ప వర్గానికి చెందిన 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఆయన సమక్షంలోనే సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మరో క్షణం కూడా అధికారంలో కొనసాగనివ్వొద్దని ఈ సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. బీజేపీకి సర్కారుకు కేజేపీ మద్దతు ఉపసంహరించుకోవాలంటూ తీర్మానం చేశారు. ‘‘శెట్టార్ సర్కారును కూల్చే విషయమై ఈ నెల 15న నిర్ణయం తీసుకుంటాం.ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వాన్ని వచ్చే నెలలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనివ్వం’’ అని అన్నారు. సమావేశానికి 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారని, మరో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు కేజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, తగిన సమయంలోవారు పార్టీలో చేరతారని యడ్డీ చెప్పారు. కేజీపీ.. బీజేపీ రెబల్స్ పార్టీ అనే విమర్శలను ఆయన తిప్పికొట్టారు. కాంగ్రెస్, జేడీయూ పార్టీలకు చెందిన నేతలు కూడా తమ పార్టీలో చేరిన విషయం గుర్తించాలన్నారు. ఈ నెల 11, 31 తేదీల్లో రెండు వేర్వేరు సమ్మేళనాలు నిర్వహించనున్నామని, వచ్చే నెల 15 నాటికి 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తన రాష్ట్రవ్యాప్త యాత్ర పూర్తవుతుందని యడ్డీ చెప్పారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Settle rape case with rs 50000 up panchayat tells victim
Paritala sunitha meets chandrababu naidu  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles