Hyderabad records 26 rise in rape cases in 2012

omen,rape cases,Hyderabad police,Anurag Sharma

Total number of crimes reported in Hyderabad city rose to 16,776 in 2012 compared to 16,112 cases in last year, a top police officer said today.

Hyderabad records  rise in rape cases in 2012.png

Posted: 12/30/2012 12:25 PM IST
Hyderabad records 26 rise in rape cases in 2012

Hydarabadఒక వైపు దేశ రాజధాని ఢిల్లీలో గ్యాంగ్ రేప్ బాధితురాలి అంత్య క్రియలు పూర్తి కాక ముందే, మన రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ పై పోలీస్ కమీషనర్ పెద్ద బాంబు పేల్చారు. అసలే అత్యాచారాల పై దేశం అట్టుడుతున్న టైం లో ఆయన నగరంలో జరిగిన మానభగం కేసుల వివరాలను వెల్లడించారు. ఈ రిపోర్టులో గత సంవత్సరం అరవైఎనిమిది మానభంగం కేసులు నమోదు అయితే... ఈ సంవత్సరం హైదరాబాద్ లో ఇరవై ఆరు శాతం ఎక్కువ మానభంగాల కేసులు ఎక్కువ నమోదయ్యాయని అనురాగ్ శర్మ వెల్లడించారు. మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి అన్ని చర్యలు చేపడుతున్నామని, ప్రత్యేకించి ఐటి సంస్థలు, కాలేజీల వద్ద పోలీసు నిఘాను, బందోబస్త్ పెంచుతామని ఆయన అన్నారు. 2011లో నగరంలో 14189 నేరాలు జరిగినట్లు కేసులు నమోదు అయితే, 2012లో ఈ సంఖ్య 16,776 కేసులు నమోదు అయ్యాయంటే.. నగరంలో నేర ప్రవృత్తి పెరుగుతోందన్న దానికి ఇంతకన్నా ఏం నిదర్శనం కావాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Nirbhaya funeral completed
Trs one lakh motorcycle rally 4th january  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles