Trs one lakh motorcycle rally 4th january

KCR speaks, KCR condemns Delhi gangrape, TRS Pallebata, 1 lakh motorcycle rally, 4th january, bike rally, KCR announces Pallebata dates, home minister on telangana,home minister susheelkumar shinde, all party meeting on telangana,k chandrashekar rao

1 lakh motorcycle rally as part of Pallebata

TRS one lakh motorcycle rally.png

Posted: 12/30/2012 10:23 AM IST
Trs one lakh motorcycle rally 4th january

kcrఅఖిల పక్ష సమావేశం తరువాత టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ లో మళ్ళీ కదలిక వచ్చినట్లు ఉంది. అఖిల పక్షం భేటీ తరువాత కేంద్రం తెలంగాణ పై నిర్ణయానికి నెల రోజుల గడువు ఇవ్వడంతో మళ్ళీ తెలంగాణ ఉద్యమ కార్యచరణను చేపట్టారు. ఈ నెల రోజులు తెలంగాణలో వివిధ కార్యక్రమాలు చేపట్టి, కేంద్రం పై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే జనవరి నాలుగో తేదీన తెలంగాణ మండ కేంద్రాలలో భారీగా భైకు ర్యాలీలు తీయాలని, తెలంగాణ అంతట కలిసి లక్ష బైకులతో ర్యాలీ, జనవరి తొమ్మిదిన కాగడాలతో ప్రదర్శన, జనవరి 17న తెలంగాణ జిల్లా కేంద్రాల్లో సామూహిక దీక్షలు, జనవరి 23న జిల్లా కేంద్రాల్లో కవాతు ప్రదర్శన, కలెక్టరేట్ల వద్ద ధర్నా, చేయాలని తీర్మానించారు. ఇక జనవరి తరువాత ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుక పోవడం కోసం జనవరి తరువాత రాష్ట్రమంతటా పర్యటించాలని టీఆర్ఎస్ పోలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. దీనిని బట్టి చూస్తుంటే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో తన ఉనికిని కాపాడుకొని కేసీఆర్ వ్యూహ రచన చేస్తున్నట్లు తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Hyderabad records 26 rise in rape cases in 2012
Jana reddy as governor  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles