Chandra babu two minits silent condolences on delhi gang rap victim

nara chandrababu naidu, chandrababu naidu padayatra in warangal, telangana, chandra babu two minits silent, delhi gang rape casu, delhi gang rape victim dies,delhi gang rape victim dies in singapore hospital, congress party, congress government, tdp, condolence, chandra babu two minits silent condolence

chandra babu two minits silent Condolences on delhi gang rap victim

Chandrababu Naidu.gif

Posted: 12/29/2012 12:58 PM IST
Chandra babu two minits silent condolences on delhi gang rap victim

Nara Chandrababu Naidu

తెలంగాణ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు వరంగల్  జిల్లా వెల్లంపల్లిలో  ఆయన  మహిళల గురించి ఆవేశంగా  మాట్లాడారు.   దేశంలో మహిళలకు రక్షణ లేదని  చంద్రబాబు  ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఢిల్లీ లో జరిగిన  వైద్య విద్యార్థిని పై గ్యాంగ్ రేప్  దేశ ప్రజలను  కలచివేసిందని ఆయన అన్నారు.  అయితే ఈ రోజు  ఆ బాధితురాలు మరణించటం నా మనసును కలచివేసిందని  చంద్రబాబు వ్యక్తం చేశారు.  అయితే  ఆ బాధితురాలి  మరణానికి నిరసనగా  నల్ల బ్యాడ్జీలతో  పాదయాత్రలో నిరసన చేట్టారు.  ఆమె  మరణం  చాలా బాధాకరమని , ఇలాంటి  సంఘటన  మరే మహిళలకకు  జరగకూడదని  ఆయన అన్నారు.  దేశ రాజధానిలోనే ఇలాంటి  ఘటన  జరిగితే ఇక గ్రామీణ ప్రాంతాల్లో  మహిళల పరిస్థితి ఏమిటి? అని  చంద్రబాబు ప్రశ్నించారు.  మహిళలకు ఈ ప్రభుత్వ పాలనలో రక్షణ కరవైందని  విమర్శలు చేశారు.  మహిళకు  రక్షణ కల్పించడంలో ప్రభుత్వం  విఫలమైందని , ఘటనపై  నిరసనకు  దిగినవారిని  చితకబాదారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  నిందితులను వెంటనే శిక్షించడంలో  ప్రభుత్వం ఉదాసీనంగా  వ్యవహరిస్తోందని  మండిపడ్డారు.  మహిళలపై అత్యాచారం లాంటి  ఘటనలకు పాల్పడితే కఠినంగా శిక్షలు  ఉంటాయన్న అవగాహన  కల్పించాలని చంద్రబాబు అన్నారు.  ఈ ఘటనపై కొంతమంది  ప్రముఖులు వ్యాఖ్యలు చేయడం  బాధాకరమని అన్నారు.  ఢిల్లీ అత్యాచార  బాధితురాలికి మరణానికి  చంద్రబాబు  రెండు నిమిషాలు  మౌనం పాటించి  సంతాపం తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi gang rape case cm sheila dikshit condoles death of victim
Dl ravindra reddy fire on all party meeting  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles