Dl ravindra reddy fire on all party meeting

dl ravindra reddy, minister dl ravindra reddy, congress party, telangana issue, all party meeting, home minister sushil kumar shinde, all political parties, telangnan issue 30 days time, trs party, kcr, bandh,

dl ravindra reddy fire on all party meeting

dl ravindra reddy.gif

Posted: 12/29/2012 11:38 AM IST
Dl ravindra reddy fire on all party meeting

dl ravindra reddy fire on all party meeting

ఢిల్లీలో జరిగిన అఖిల పక్ష  సమావేశంలో  అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరిపిన కేంద్ర హోంశాఖ మంత్రి  సుశీల్ కుమార్ షిండే అన్ని రాజకీయ పార్టీలు చెప్పిన విషయాలు విన్నారు.  అయితే  తెలంగాణ సమస్య కు నెల రోజులు సమయం కావాలని చెప్పటంతో.. తెలంగాణ నాయకులు మండిపడుతున్నారు. అయితే  ఇప్పుడు కాంగ్రెస్ నాయకులే మండిపడుతున్నారు. నీటి కేటాయింపులు, తదితర ప్రాధాన్యత గల అంశాల నేపథ్యంలో తెలంగాణ విషయాన్ని నెలలో పరిష్కరించడం అంత సులువు కాదని మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయమై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం సుదీర్ఘ కసరత్తు చేసి ఓ నిర్ణయానికి వచ్చిందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాదన్న అనుమానంతో టీఆర్ఎస్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు వుందని ఛలోక్తి విసిరారు. నెహ్రూ సూచించిన విధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలకే తాము సంపూర్ణ మద్దతు ఇస్తామని, అయితే కాంగ్రెస్ అధిష్ఠానం, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chandra babu two minits silent condolences on delhi gang rap victim
Delhi gang rape victim dies in singapore  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles