Delhi gang rape case cm sheila dikshit condoles death of victim

delhi gang rape case, singapore hospital, sheila dikshit, delhi gang rape case,cm sheila dikshit condoles death of victim, delhi, sheila dikshit, rape incident

delhi gang rape case: cm sheila dikshit condoles death of victim

cm sheila dikshit.gif

Posted: 12/29/2012 02:41 PM IST
Delhi gang rape case cm sheila dikshit condoles death of victim

delhi gang rape case: cm sheila dikshit condoles death of victim

సిగ్గుపడాల్సిన సమయంలో సిగ్గుపడకుండా ఇప్పుడు సిగ్గుపడితే ఏముంది?  ‘‘ చేతులు కాలినతర్వత  ఆకులుపట్టుకుంటే’’ ఏం జరుగుతుందో .. ఇప్పుడు అదే జరిగింది. ఒక మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న  దేశ రాజదానిలో  మహిళలకు రక్షణ లేకుండా పోవటం  ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం.  అక్కడు మహిళలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదా? లేక మగవారు రెచ్చిపోతున్నారా ?  అనే విషయం మాత్రం ఎవరికి అర్థం కావటం లేదు.  మహిళల పై ఇన్ని దాడులు జరుగుతుంటే.. ఇంక ప్రభుత్వం నిద్రమత్తులో  ఉన్నట్లుగా ఉంది.  బాధితురాలికి నిరసన తెలిపిన వారిపై  లాఠీలతో చావబాధిన  ప్రభుత్వం.. నిందితులను ఎందుకు శిక్షించటం లేదు?  ఆ బాధితురాలు ఇప్పుడు  ఈలోకం నుండి తీరాని లోకాలుకు వెళ్లిపోయింది.  ఆమె మరణం వార్త తెలిసి దేశం ప్రజలు  బాధతో సంతాపం ప్రకటిస్తున్నారు. ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి షిలీ దీక్షిత్ చాలా సిగ్గుపడుతున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి మరణం పట్ల సిగ్గు పడుతున్నానని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ అన్నారు. అత్యాచార బాధితురాలి మృతికి ఆమె సంతాపం ప్రకటించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యువత శాంతియుతంగా ఉండాలని ఆమె కోరారు. ఢిల్లీలో మహిళలకు రక్షణ ముందే కల్పించి ఉంటే  ఇలాంటి సంఘటన జరిగి ఉండేది కాదని రాజకీయ నాయకులు అంటున్నారు.  ఇకనైన  ఈ ఘటనలు జరగకుండా  ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని  ప్రజలు కోరుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Gang rape victim dies new delhi braces for protests
Chandra babu two minits silent condolences on delhi gang rap victim  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles