Obama tears up in emotional

newton, connecticut shooting, obama tears up in emotional, president obama, president barack obama, newtown elementary school shooting sandy hook elementary school in newtown,connecticut

obama tears up in emotional

obama tears up in emotional.gif

Posted: 12/15/2012 12:00 PM IST
Obama tears up in emotional

obama tears up in emotional

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబమా  రెండు సారి ఏడ్చారు. కనెక్టికట్  రష్ట్రంలోని  న్యూటౌన్  శాండీహుక్  ప్రాథమిక పాఠశాలలో  జరిగిన  కాల్పుల  ఘటన తో  కనెక్టికట్  రష్ట్రం  ఒక్కసారిగా  ఉలిక్కిపడింది.  ఆగంతకుడు  కాల్పుల్లో  18 మంది  చిన్నారులతో సహా 27 మంది మరణించటపై  అమెరికా  అధ్యక్షుడు  బరాక్  ఒబామా  తీవ్ర దిగ్ర్బాంతికి  గురయ్యారు.   ఈ ఘటన  అందరి మనసులను   కలచివేసింది, కన్నీటి పర్యంతమయ్యారు.   దీనిపై  విచారణ  జరిపి తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజకీయాలకు తావివ్వకుండా  బాధిత కుంటంబాలను  ఆదుకుంటామని  హామీ ఇచ్చారు.  నిందితులను గుర్తించినట్లు తెలుస్తోంది.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kasani gyaneshwar to join jagan party
Ap dsc 2012 postings postponed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles