Controversy over shivaji park structure for bal thackeray

bal thackeray, ground, memorial, mumbai, shiv sena, shivaji park, bal thackeray memoria,shiv sena executive president uddhav thackeraybal thackeray controversies

controversy over shivaji park structure for bal thackeray

controversy.gif

Posted: 12/13/2012 04:58 PM IST
Controversy over shivaji park structure for bal thackeray

controversy over shivaji park structure for bal thackeray

బాలాథాక్రే చనిపోయిన తరువాత వివాదం రేగింది.  ముంబై శివాజీ పార్క్‌లో... బాల్‌థాక్రే స్మారకచిహ్నం నిర్మాణం విషయంలో వెనక్కు తగ్గింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కట్టడాలూ నిర్మించడానికి వీల్లేదన్న బృహన్ ముంబై కార్పొరేషన్ నోటీసులతో ఈ నిర్ణయం తీసుకుంది. అంత్యక్రియలు జరిగిన ప్రాంతానికి 20 అడుగుల దూరానికి కట్టడాన్ని మార్చేందుకు సముఖత వ్యక్తం చేసింది. ఈమేరకు.. శివసేన అధికారిక పత్రిక సామ్నాలో ఉధ్దవ్ థాక్రే కీలక ప్రకటన చేశారు. నవంబర్‌ 18న బాల్‌థాక్రే అంత్యక్రియలు శివాజీపార్క్‌లో చేసేందుకు బీఎంసీ అనుమతి ఇచ్చింది. తర్వాత పార్కును  ఖాళీ చేయాల్సి ఉన్నా శివసైనికులు పట్టువీడకపోవడంతో అప్పటి నుంచి వివాదం రగులుతోంది. శివసేన తీరుపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. థాక్రేను గౌరవిస్తున్నామంటూనే.. శివాజీ పేరుతో ఉన్న పార్క్‌లో మరొకరి స్మృతిచిహ్నం ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. వివాదం అంతకంతకూ పెద్దతవుతున్న తరుణంలో.. కట్టడం మరో చోట ఏర్పాటు చేసేందుకు ఉద్ధవ్ థాక్రే సముఖత వ్యక్తం చేయడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ku students attack konda surekha house
Gujarat election around 38 percent polling till 1 pm  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles