Gujarat election around 38 percent polling till 1 pm

gujarat polls 2012, gujarat assembly elections 2012, gujarat vidhan sabha election 2012, gujarat chief miniser narendra modi, congress leader,38 percent polling

gujarat election: around 38 percent polling till 1 pm

gujarat polls.gif

Posted: 12/13/2012 03:06 PM IST
Gujarat election around 38 percent polling till 1 pm

gujarat polls live: 38% voter

గుజరాత్ లోని ప్రజలు అందరు తప్పకుండా  ఓటు హక్కును  వినియోగించుకోవాలని  గుజరాత్ ముఖ్యమంత్రి  నరేంద్రమోడీ ట్వీట్ చేశారు. గుజరాత్  తొలి దశ ఎన్నికలు జరుగుతున్నాయి.గుజరాత్ లోజరుగుతున్న ఎన్నికలు  మద్యాహన్నం ఒంటిగంటవరకు 38 శాతం  పోలీంగ్  జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.  అయితే ప్రజలు ఎక్కువ శాతం  పోలింగ్ లో పాల్గొనేలా  చైతన్యం చేసేందుకు గాను రాజ్ కోట్  లో బ్యూటీ పార్లర్లు ఈ రోజు ఉచిత  సేవలు  అంధిస్తున్నాయి.  అయితే మరో పక్క కాంగ్రెస్ నేత  అహ్మద్  పటేల్  గుజరాత్ లో  తన ఓటు హక్కును వినియోగించుకోవటం జరిగింది.  అయితే  ఓటు అనేది ప్రజాస్వామ్యానికి పునాది కాబట్టి ప్రతిఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని  ఆయన కోరారు.   ఎన్నికలు మాత్రం ఎలాంటి అల్లర్లు లేకుండా ప్రశాంతగా జరుగుతున్నట్లు  అధికారులు చెబుతున్నారు.  కేవలం ఇప్పటి వరకు 38 శాతం మాత్ర పోలింగ్ జరిగినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Controversy over shivaji park structure for bal thackeray
Mopidevi files midterm bail plea in cbi court  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles