Ku students attack konda surekha house

konda surekha, ku students attack konda surekha house,kakatiya university students attacks konda surekha, ysr congress party leader, students,

ku students attack konda surekha house

ku students.gif

Posted: 12/13/2012 06:11 PM IST
Ku students attack konda surekha house

ku students attack konda surekha house

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు  కొండా సురేఖకు ఊహించన పరిణామం ఎదురైంది.  వైఎస్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ ఓటమిని చవిచూసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీ మీద పోటీ చేసిన సురేఖ ఓడిపోవడంతో.. సురేఖ పై తెలంగాణ ప్రజలు  ఆమె కోపంగా ఉన్నారు. తెలంగాణ గురించి ఎలాంటి వైఖరి చెప్పాని పార్టీ నుంచి పోటీ చేసిన ఆమెకు  తెలంగాణ ప్రజలు చుక్కులు చూపించారు. అప్పటి నుండి ఆమె పై తెలంగాణ ప్రజలు దాడి చేస్తునే ఉన్నారు.  అయితే ఈ రోజు   కొండా సురేఖ ఇంటిపై విద్యార్థులు దాడి చేశారు.   సురేఖ తెలంగాణ వైఖరి  ప్రకటించాలని  విద్యార్థులు డిమాండ్ చేశారు.   భారీఎత్తున కాకతీయ యూనివర్శిటీ  ఐకాస విద్యార్థులు సురేఖ  ఇంటిని  ముట్టడించారు.   ఈ సంఘటనతో   నిర్ఘాంతపోయిన కొండా సురేఖ వెంటనే తన పార్టీ  కార్యకర్తలకు పోన్ చేయటంతో వివాదం ముదిరిపోయింది.    సురేఖ ఇంటి ముందు  కేయూ  ఐకాస విద్యార్థులు , వైకాపా కార్యకర్తల  మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.  ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి  ఇరువర్గాలను   అదుపులోకి విచారణ జరిపినట్లు తెలుస్తోంది.  అయితే చివరకు  పోలీసుల రాకతోపో  కేయూ విద్యార్థులను వెనక్కిపంపించినట్లు  తెలుస్తోంది.   అయితే  పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  20000 teachers given appointment orders in chennai
Controversy over shivaji park structure for bal thackeray  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles