Guinness records in guntur

acharya nagarjuna university, guntur,guinness records in guntur, 7thousand student by walking, special day walking,guntur district sp m ravikrishna,

gunnish record in guntur

guntur.gif

Posted: 12/12/2012 03:13 PM IST
Guinness records in guntur

gunnish record in guntur

గిన్నిస్ రికార్డు కోసం కొంత మంది అధ్బుతాలు  చేస్తారు. ఇప్పుడు గిన్నిస్ రికార్డు కోసం  గుంటూరు లో ఉన్న  ఆచార్య నాగార్జున  యూనివర్శిటీ ఎన్ఎస్ఎస్  ఆధ్వర్యంలో   పాదరక్షలు లేకుండా 7 వేల  మందితో కి.మీ దూరం నడక కార్యక్రమం ప్రారంభించినట్లు తెలుస్తోంది.  ఈ నడక  కార్యక్రమం అత్యంత ఉత్సాహంగా ప్రారంభించారు.  ఈ కార్యక్రమాన్ని  గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ  ఎ. రవిక్రిష్ణ  ప్రారంబించటం జరిగింది.  12-12-12  సందర్భంగా  యువత కోసం ఈ కార్యక్రమాన్ని  నిర్వహించినట్లు విశ్వవిద్యాలయం  ఉపకులపతి వియన్నారావు తెలిపారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Ayyappa devotees attack on ig nalgonda district
Hang afzal guru on dec 13 demands bjp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles