Hang afzal guru on dec 13 demands bjp

afzal guru, parliament attack, bjp,hang afzal guru on dec 13, demands bjp, bjp shahnawaz hussain, december 13 attack on parliament,

hang afzal guru on dec 13, demands bjp

afzal guru.gif

Posted: 12/12/2012 03:06 PM IST
Hang afzal guru on dec 13 demands bjp

.hang afzal guru on dec 13, demands bjp

ఇటీవల  కసాయి కసబ్ ను ఉరితీసిన విషయం తెలిసిందే. అయితే అదే రీతీలో  పార్లమెంటు పై దాడి చేసిన  అప్జల్ గురును  కూడా ఉరితీయాలని  బీజేపి నేతలు  డిమాండ్ చేస్తున్నారు.  వచ్చే నెల 13 తేది ( గురువారం)  నాటికి  పార్లమెంటు పై దాడి జరిగి 11 సంవత్సరాలు  పూర్తవుతాయి.   కాబట్టి  అప్జల్  గురును అదే రోజు  ఉరి తీస్తే  బాగుంటుందని  బీజేపి నాయకులు అంటున్నారు.  ఆ రోజు ఉరి తీస్తే..  ఆనాటి ఘటనలో    మరణించిన  అమరవీరులకు ఘనమైన  నివాళి  అందించినట్లు  అవుతుందని    భాజపా అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సెన్  అన్నారు.  అప్జల్  గురు క్షమాభిక్ష  దరఖాస్తు  ప్రభుత్వం  వద్ద ఉన్న విషయం పై అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పటం జరిగింది.  అప్జల్ గురు ఉరితీత అంశాన్ని  ఓట్లు, ఎన్నికల రాజకీయాల అంశంగా కేంద్ర ప్రభుత్వం  భావించరాదని బీజేపి  డిమాండ్ చేస్తోంది.  

.hang afzal guru on dec 13, demands bjp

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Guinness records in guntur
Special day newborn delivery in visakhapatnam  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles