Ayyappa devotees attack on ig nalgonda district

ig rajeev rathan, ayyappa devotees attack on ig, ig injured, nalgonda dist, narkatpalli, yellareddygoodem, ayyappa and anjaneya devotees rastha roko in highway, clashes,

ayyappa devotees attack on ig nalgonda district

ayyappa devotees.gif

Posted: 12/12/2012 03:30 PM IST
Ayyappa devotees attack on ig nalgonda district

ayyappa devotees attack on ig nalgonda district

నల్లొండ పట్టణంలో జరిగిన రెండు వర్గాల మద్య రేగిన గొడవల వలన నల్గొండ పట్టణంలో  144 సెక్షన్ విధించారు. అయితే  ఈరోజు  నల్గొండ జిల్లాలోని  నార్కట్ పల్లి  మండలం  ఎల్లారెడ్డి గూడెంలో  అయ్యప్ప స్వాముల రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది.  ఓ వర్గం వారి దాడికి వ్యతిరేకంగా నిన్న నల్గొండ  బంద్  సందర్భంగా  చోటుచేసుకున్న ఘటనలను నిరసిస్తూ  అయ్యప్ప భక్తులు  ఎల్లారెడ్డి గూడెం  రహదారిపై  రాస్తారోకోకు దిగారు.  అయితే  అక్కడికి  చేరుకున్న  ఐజీ రాజీవ్  రతన్ వారిని  వారించారు.  దీంతో  ఆందోళనకారులు ఐజీతో  వాగ్వాదానికి దిగి  ఆయన వాహనంపై  రాళ్లతో  దాడికి దిగారు.  ఈఘటనలో  ఐజీకి స్వల్పగాయమైంది. ఆయన వాహనం పై అయ్యప్ప భక్తులు రాళ్లతో దాడి చేయటంతో  వాహనం పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader revanth reddy fire on ysrcp
Guinness records in guntur  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles