Chennai 4 students travelling on footboard of a bus die in road

four students killed in chennai, 4 student in chennai , four students crushed to death tamil nadu, perungudi, four polytechnic students killed in bus mishap tamil nadu

chennai: 4 students travelling on footboard of a bus die in road

chennai.gif

Posted: 12/10/2012 02:50 PM IST
Chennai 4 students travelling on footboard of a bus die in road

chennai: 4 students travelling on footboard of a bus die in road

ఈ రోజుల్లో యువత లో స్పీడ్ వేగం పెరిగిపోతుంది. వారి ప్రాణాలకు గ్యారెంటీ లేకండా బతుకున్నారు.  అదీ కూడా విద్యార్థుల్లో  ఈ దోరణి ఎక్కువుగా ఉంటుంది. పడిపోతే ఏమవుతుంది?  పోతే ప్రాణాలే కదా? అని విచిత్రమైన ఆలోచనలతో యువత ప్రయాణిస్తుంది. పుట్ బోర్టు ప్రయాణం  నా కుటుంబాలకు విషాదం నింపింది. బస్ పుట్ బోర్డు ప్రయాణంతో  నలుగురు విద్యార్థులు మరణించారు.  చైన్నై శివారు ప్రాంతం  పెరుగుడిలో  పాలిటెక్నిక్  కళాశాలకు వెళ్లేందుకు  విద్యార్థులు  సీటీ బస్సు ఎక్కారు.   వీరు ప్రమాదకరంగా పుట్ బోర్డు పై   ప్రయాణం చేస్తుండగా బస్సు  వేరే మార్గం నుంచి  వెనక్కి మరలిస్తున్న ట్రక్కును  ఢీకొంది. దీంతో రెండు వాహనాల మద్య నలిగి  ముగ్గురు విద్యార్థులు అక్కడకిక్కడే  మరణించారు.  మరో విద్యార్థి ఆసుపత్రికి తరలిస్తుండగా  ప్రాణాలు  కోల్పోయాడు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kavuri sambasiva rao fire on congress party
T congress mps meet on shinde  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles