T congress mps meet on shinde

telangana congress mps, t-congress mps meet on shinde,union home minister sushil kumar shinde,sushil kumar shinde, shinde, december 28 meeting, all party meeting, ponnam lakhsmaiah, manda jagnadam,vivek, telanana issue,

t-congress mps meet on shinde

t-congress mps.gif

Posted: 12/10/2012 01:20 PM IST
T congress mps meet on shinde

t-congress mps meet  to shinde

తెలంగాణ పై ఈ నెల 28న జరగనున్న  అఖిల పక్ష సమావేశం నేపధ్యంలో  తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు  కేంద్ర హోంమంత్రి షిండేతో  సమావేశం అవుతున్నారు.  అఖిల పక్ష  సమావేశానికి  ఒక్కో పార్టీ నుంచి ఒక్కరినే పిలవాలని  ఈ బేటీలో  హోంమంత్రికి తెలంగాణ ఎంపీలు విజ్నప్తి  చేయనున్నారు.  షిండే కలిసిన తెలంగాణ ఎంపీలు తెలంగాణ పై  డిసెంబర్ 28న  జరిగినే  అఖిల పక్ష  సమావేశాన్ని  వాయిదా వేయకండని వారు కోరినట్లు తెలుస్తోంది.   పార్లమెంట్  ఆవరణలో  షిండేను తెలంగాణ ఎంపీలు కలిశారు.  తెలంగాణ ఎంపీలు పొన్నం, మందా జగన్నాథం, వివేక్  షిండేను కలిసినట్లు తెలుస్తోంది. హోంమంత్రి షిండే  కూడా తెలంగాణ ఎంపీలకు సానుకూలంగానే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Chennai 4 students travelling on footboard of a bus die in road
Cpm state secretary raghavulu arrest in hyderabad  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles