Kavuri sambasiva rao fire on congress party

kavuri sambasiva rao, eluru mp kavuri sambasiva rao, congress party, congress mp kavuri sambasiva rao, kavuri sambasiva rao fire on congress party kavuri sambasiva rao fire on govenment, kavuri fires opposition parties, samaikyandhra movement, samaikyandhra meeting, samaikya andhra jac, telangana leaters, telanagana issue, sonia gandhi, manmohan singh

kavuri sambasiva rao fire on congress party

kavuri sambasiva rao.gif

Posted: 12/10/2012 03:12 PM IST
Kavuri sambasiva rao fire on congress party

kavuri sambasiva rao fire on congress party

కేంద్ర మంత్రి విస్తరణలో  చోటు దక్కని మంత్రిగా మిలిగిపోయిన కాంగ్రెస్ ఎంపీ కావూరి సాంబశివరావు  ప్రభుత్వం పై మండిపడుతున్నారు.  కేంద్ర నాయకత్వానికి , ప్రతిపక్షానికి బుద్దిలేదని  ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు అన్నారు.  స్థానిక  ఎస్వీ విశ్వవిద్యాలయంలో సమైకాంద్ర విద్యార్థి  జేఏసీ ఆద్వర్యంలో  నిర్వహాంచిన  సదస్సులో  ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని  ప్రసంగించారు. కేంద్రంలో  సమర్థ  నాయకత్వం లేకపోవడం వల్ల ఇరు ప్రాంతాల మధ్య  చిచ్చుపెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాజకీయ  నాయకులు విద్యార్థల జీవితాలతో ఆడుకుంటున్నారని , కేవలం  ముఖ్యమంత్రులు కావాలన్న ఉద్దేశ్వంతో రాష్ట్రాన్ని దోచుకునేందుకే విద్యార్థులను రెచ్చగొడుతున్నారన్నారు.  హైదరాబాదు అన్ని జిల్లాల ఉమ్మడి సొత్తు అని ఆయన అన్నారు. ఇటీవల సమైకాంద్ర విద్యార్థి  జేఏసీ ఆద్వర్యంలో   జరిగిన  మీటింగ్ లో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ రాజకీయ నాయకుల్ని నిలదీయండని చెప్పటం జరిగింది. ఇప్పుడు కావూరి ఏకంగా సొంత ప్రభుత్వం పైనే మండితున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Rajya sabha adjourned for the day on reports of lobbying by wal mart
Chennai 4 students travelling on footboard of a bus die in road  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles