Akali leader arrested for killing police official

ranjit singh rana, akali leader arrested, shiromani akali dal,amritsar,punjab police, eve teasing, assistant sub-inspector, sub-inspector ravinderpal singh, ranbir singh rana, singh

Akali leader arrested for killing police official

Akali.gif

Posted: 12/06/2012 04:30 PM IST
Akali leader arrested for killing police official

Akali leader arrested for killing police official

తప్పు చేసిన వారిని ఎవరైన ఎదురు ప్రశ్నిస్తే వారిని కాల్చిపడేస్తున్నారు. పోలీసు అధికారులకు కూడా రక్షణ లేకుండా పోతుంది.  అమ్రుత్ సర్  ఒక పోలీసు అధికారిన హతమార్చారు.  అక్కడ స్థానికంగా ఉంటే  శిరోమణి  అకాలీదల్ నేత రంజిత్ సింగ్  రాణా బ్యాంకు ఉద్యోగిని అయిన  అమ్మాయిని ప్రతి రోజు వేధించేవారు. ఆమె పోలీస్ అధికారి రవీందర్ పాల్ సింగ్  కూతురు. తన కుమార్తెను ప్రతిరోజు వేదిస్తుండడంతో  అతను రాణా నివాసానికి వెళ్లి అది మంచి పద్దతి కాదని,  నిరసన వ్యక్తం చేశారు.  పోలీస్ అధికారి మాటలకు రాణా  ఆగ్రహం తో ఊగిపోయి  ఆ పోలీస్ అధికారిని  అక్కడికక్కడే హతమార్చినట్లు సమాచారం. ఇది పట్టపగలు ఈ సంఘటన జరిగింది.  అయితే ఈ సంఘటనపట్ల  ప్రజలనుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  అయితే పోలీసులు రాణాను, అతని ఇద్దరు మిత్రులను  అరెస్టు  చేశారు. వారి వద్ద నుంచి  మూడు ఆయుధాలను కూడా  స్వాధీనం చేసుకున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Trs mla harish rao new demand
Rajya sabha debates fdi  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles