Trs mla harish rao new demand

trs mla harish rao,trs mla harish rao speaks to media at telangana,telangana, telangana rashtra samithi, andhra pradesh, all party meeting on telangana, trs mla harish rao new demand, ys vijayamma, yscrp, tdp, chandra babu naidu, padayatra,

trs mla harish rao new demand

harish rao.gif

Posted: 12/06/2012 04:36 PM IST
Trs mla harish rao new demand

trs mla harish rao new demand

తెలంగాణ రాష్ట్ర సమతి పార్టీ ఎమ్మెల్యే  హరిశ్ రావు కొత్త డిమాండ్ చేస్తున్నారు. డిసెంబర్ 28న అఖిల పక్ష సమవేశంలో  అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని ఆయన అన్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో  పాదయాత్రలు చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు చేస్తున్న పాదయాద్రలో భాగంగా ఈ రెండు పార్టీలు  తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీ తరుపున  వైఎస్ విజయమ్మ స్వయంగా అఖిల పక్ష సమావేశానికి హాజరై తెలంగాణకు అనుకూలమని చెప్పాలని  ఎమ్మెల్యే హరిశ్ రావు అన్నారు.  అలాగే టీడీపీ తరపున  చంద్రబాబు నాయుడు ఎవరిని పంపిస్తారో వారుకూడా తెలంగాణకు అనుకూలంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ మేం గతంలోనే తెలంగాణకు అనుకూలం అంటే కుదరదని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader talasani srinivas yadav samaraberi meeting
Akali leader arrested for killing police official  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles