Rajya sabha debates fdi

rajya sabha debates fdi,upa government, all parties, nda, sonia gandhi, manmohan singh, fdi,rajya sabha,lok sabha, fdi vote in lok sabha, fdi vote in rajya sabha

Rajya Sabha debates FDI

Rajya Sabha.gif

Posted: 12/06/2012 03:32 PM IST
Rajya sabha debates fdi

Rajya Sabha debates FDI

లోక్ సభలో గెలిచిన యూపీఏ ఆనందంగా ఉంది. సోనియాగాంధీ, ప్రధాని మంత్రితో సహా హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యూపీఏకు అసలు పరీక్ష ఎదురుకానుంది. లోక్ సభలో  ఎస్పీ, బీఎస్సీల వాకౌట్ తో  ఎఫ్ ఢీ ఐ లపై గట్టేక్కిన  యూపీఏ  సర్కారుకు  రాజ్యసభ్యలో  అసలైన పరీక్ష ఎదురుకానుంది.  ఈ సభలో  ఎఫ్ ఢీ  ఐల పై  తీర్మానాన్ని  అన్నాడిఎంకేకు  చెందిన  మైత్రేయన్ ప్రవేశపెట్టారు.  ఈ సభలో  మొత్తం  244 మంది సభ్యులున్నారు.  అయితే  యూపీఏకు 102, ఎప్ ఢీ ఐలను  వ్యతిరేకిస్తున్న ఎన్డీయే , వామపక్షాలు, త్రుణమూల్  కాంగ్రెస్ , ఏడీఎంకే, జనతాదల్ లకు 99 మంది సభ్యులు బలముంది.  అయితే కొన్ని  పక్షాలకు  చెందిన సభ్యులు ఓటింగ్ లో గైర్హాజర్  అయ్యే అవకాశముంది. దీంతో కనీసం 110 మంది సభ్యుల మద్దతు అవసరముంది. అయితే యూపీఏ, దానికి మద్దతిస్తున్న ఇతర పక్షాలతో  కలిసి 102 కంటే బలం మించడంలేదు. బీఎస్సీకి 15, ఎస్పీకి 9 మంది సభ్యుల  బలముంది. బీఎస్పీ  యూఫీఏను  ఆదుకునే  అవకాశమున్నట్టు తెలుస్తోంది.  ఇదే జరిగితే  ఎఫ్ ఢీ ఐలను వ్యతిరేకిస్తు సభలో  పెట్టిన తీర్మానం వీగిపోయే అవకాశముంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Akali leader arrested for killing police official
High alert in hyderabad today  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles