Tdp mlas to join ysrcp

Vasanta Nageswara Rao, TDP leader, former Home minister, ysr cogress, jagan party, komati reddy venkat reddy, MLA Praveen kumar reddy, Amarnath reddy

Vasanta Nageswara Rao, former TDP leader who served as the Home Minister in N T Rama Rao cabinet has joined the YSR Congress.

TDP MLAs to join YSRCP.png

Posted: 12/05/2012 09:57 AM IST
Tdp mlas to join ysrcp

Vasanta-Nageswara-Raoతెలుగు దేశం పార్టీ చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తరుపున ప్రజలకు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా గానీ ఈ రెండు పార్టీల నుండి వైయస్సార్ కాంగ్రెస్ లోకి వలసలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే దెబ్బమీద దెబ్బలు పడుతున్న టీడీపీకి మరో దెబ్బ పడబోతుంది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి బుధవారం వైసీపీలోకి చేరనుండగా, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ నెల 16న తీర్థం పుచ్చుకోనున్నారు. వీరిద్దరూ తమ పదవులకు రాజీనామా చేయకుండానే వైసీపీలోకి చేరుతున్నారు! మరోవైపు వైసీపీలో చేరి వైఎస్ రుణం తీర్చుకుంటానని మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు ప్రకటించారు. కాగా మాజీ మంత్రి కోమటిరెడ్డి మాత్రం  వైసీపీలో చేరుతానంటూ వస్తున్న కథనాలను  తాను ఏ పార్టీలో చేరే ప్రసక్తే లేదని, తెలంగాణా కోసమే ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. స్వయం పరిపాలన, ఆత్మ గౌరవం కోసం తాను మంత్రి పదవిని సైతం త్యాగం చేశానని అన్నారు. మరి ముందు ముందు ఇంకెందరు వైయస్సార్ సీపీలో చేరుతారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pc ghosh swears in as chief justice of ap
Norway court jails indian couple for child abuse  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles