Norway court jails indian couple for child abuse

Norway,Indian couple,Anupama Vallabhaneni,Chandrasekhar Vallabhaneni,Norway case,Norway custody case

The court sentenced Chandrasekhar to 18 months and his wife to 15 months. The family member said they were shocked.

Norway court jails Indian couple for child abus.png

Posted: 12/04/2012 06:52 PM IST
Norway court jails indian couple for child abuse

Indian_coupleపిల్లలను మందలించారనే ఆరోపణలతో జైలు పాలైన నార్వేలోని తెలుగు దంపతులకు కోర్టులో నిరాశే ఎదురైంది. తమ కుమారుడిని వేధించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రశేఖర్, అనుపమ దపంతులకు కోర్టు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది,. చంద్రశేఖర్ కి 18 నెలల శిక్ష, అనుపమని 15 నెలల శిక్ష వేసింది. అక్కడి పోలీసులు ఈ దంపతులు తమ పిల్లాడిని కాల్చి వాతలు పెట్టారని, బెల్టుతో కొట్టారని ఓస్లో పోలీసు శాఖ ప్రాసిక్యూషన్ అధిపతి కుర్ట్ లిర్ కోర్టుకు చెప్పారు. కానీ తమ పై వచ్చిన ఆరోపణలను ఆ దంపతులు ఖండించారు. తమ కుమారుడిని తామ భాధించలేదని, క్రమ శిక్షణలో పెట్టాలనే ఉద్దేశ్యంతో సరిగా వ్యవహరించి ఉండకపోవచ్చు కానీ, పిల్లాడిని బాధ పెట్టలేదని అన్నారు.  నార్వే కోర్టు తీర్పుతో హైదరాబాద్ మియాపూర్లోని చంద్రశేఖర్, అనుపమ కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమవారి విడుదల కోసం ఆతృతగా ఎదురు చూసిన వారికి శిక్ష ఖరారైన విషయాన్ని తెలుసుకుని భోరున విలపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp mlas to join ysrcp
Students egg and stone attack on sharmila  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles