Pc ghosh swears in as chief justice of ap

Justice PC Ghosh Chief Justice of Andhra Pradesh Governor ESL Narasimhan Rajbhavan

PC Ghosh swears in as Chief Justice of AP

PC Ghosh swears in as Chief Justice of AP.png

Posted: 12/05/2012 10:06 AM IST
Pc ghosh swears in as chief justice of ap

PC-goshరాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పినాకినీ చం ద్రఘోష్‌ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జా రీ చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర హైకోర్టుకు పీసీ ఘోష్‌ తాత్కాలి క ప్రధాన న్యాయమూర్తిగా కొ నసాగుతున్న విషయం తెలి సిందే. ఇది వరకు ఉన్న ప్రధా న న్యాయమూర్తి జస్టిస్‌ మధన్‌ బి లోకూర్‌ సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులు కావడంతో 15 మే 2012న పిసి ఘోష్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు తాత్కా లిక ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌ పిసి ఘోష్‌ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నేడు నియమితులయ్యారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  T congress mps are moving on trs party
Tdp mlas to join ysrcp  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles