Girls using mobiles to be fined

bihar,kishanganj,mobile phones,thatsjustwrong,women

A village panchayat in Bihar has prohibited women from using mobile phones and imposed heavy fines on them if they violated the diktat.

Girls using mobiles to be fined.png

Posted: 12/04/2012 10:26 AM IST
Girls using mobiles to be fined

Girls_using_mobilesసెల్ ఫోన్ ఇప్పుడు జీవితంలో నిత్యావసర వస్తువుల్లో భాగం అయిపోయింది. సెల్ ఫోన్ లేకుండా క్షణం కూడా ఉండలేని స్థితికి వచ్చారు జనాలు. ఇక అమ్మాయిల సంగతి అయితే వేరే చెప్పనక్కర్లేదు. ముఖానికి మేకప్ లేకున్నా  ఫర్వాలేదంటున్నారు కానీ, సెల్ మాత్రం లేకుండా ఉండలేక పోతున్నారు. ఈ సెల్ ఫోన్ వాడటం వల్ల అమ్మాయిలు చెడిపోతున్నారనడంలో సందేహం లేదు. అయితే బీహార్ లోని ఓ గ్రామంలో మాత్రం అమ్మాయిలు కానీ, స్ర్తీలు కానీ సెల్ ఫోన్ మాట్లాడితే... మాత్రం 10వేల రూపాయల జరిమానా విధించాలని తీర్మానం చేశారు. ఈ సెల్ ఫోన్లలో మాట్లాడటం వలన పెళ్లయిన యువతులు.. భర్తలను వదిలి ప్రేమికులతో లేచిపోతుండడంతోనే ఆ గ్రామ పంచాయితీ ఈ నిర్ణయం తీసుకుంది. యువతులు ఇతర కులాలు, మతాల వారిని ప్రేమించి పెళ్లిళ్లు చేసుకుంటుండడంతో.. ఇటీవల రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు కుల పంచాయతీలు అమ్మాయిలు సెల్‌ఫోన్ వినియోగించడంపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం పై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధనలు విధించే బాగుంటుంది అంటున్నారు పలువురు పేరెంట్స్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Women trafficking gang arrested
Pcc botsa worried about liqour price  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles