Women trafficking gang arrested

women trafficking gang, women gang arrested, trafficking gang arrested,

women-trafficking-gang-arrested.

Women trafficking gang arrested.png

Posted: 12/04/2012 01:06 PM IST
Women trafficking gang arrested

ఉద్యోగాల పేరు చెప్పి యువతును వ్యభిచారంలోకి లాగిన సంఘటనలు గతంలో ఎన్నో చూశాం, విన్నాం. ఉద్యోగాల కోసం సర్టిఫికెట్లు చేత బట్టుకొని నగరాలకు చేరుకునే యువతను టార్గెట్ చేసిన వ్యభిచార ముఠాలు వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి వ్యభిచారంలోకి దింపుతున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన నల్గొండ జిల్లాల్లోని మిర్యాలగూడలో వెలుగులోకి వచ్చింది. మనకందిన సమాచారం ప్రకారం మిర్యాలగూడలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్న విజయమ్మ అనే ఒక మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈమె స్థానికంగా ఉండే చుట్టు ప్రక్కల వాళ్ళతో పరిచయాలు ఏర్పరుచుకొని, వారితో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికింది. ఈమె మాటలు నమ్మిన కొందరు ఉద్యోగాలు ఇప్పియమని కోరారు. వారిలో కొందరు పరిస్థితులు బాగా లేక ఆ పనికి ఒప్పుకున్నారు. మరికొందరిని కూడా ఇలా చేయాలని ప్రయత్నించడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వియమ్మను అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Earthquake in guntur
Girls using mobiles to be fined  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles