Pcc botsa worried about liqour price

Liqour prices hike , Botsa worried about Liqour price,Botsa Vs Kiran kumar reddy.Kiran kumar reddy government on Liqour

Liqour prices hike , Botsa worried about Liqour price,Botsa Vs Kiran kumar reddy.Kiran kumar reddy government on Liqour

PCC Botsa worried about Liqour price.png

Posted: 12/04/2012 10:23 AM IST
Pcc botsa worried about liqour price

PCC_Botsa_Cm_kiranరాజకీయ నాయకులు ఎప్పుడు ప్రజల ప్రక్షాన నిలిస్తారో, ఎప్పుడు ప్రభుత్వం పక్షాన నిలుస్తారో ఎవరికీ తెలియదు. గత కొన్ని నెలల క్రితం రాష్ట్రంలో కలకలం స్రుష్టించిన లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో పీసీసీ బొత్స సత్యనారాయణ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే. ఈయన పేరే కాకుండా పలువురి రాజకీయ నాయకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే లిక్కర్ డాన్ గా పేరు సంపాదించిన బొత్స ఇప్పడు ప్రభుత్వం మద్యం ధరలు పెంచడంతో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతున్నాడు. సినిమా టికెట్లు, మద్యం తయారీ కంపెనీలకు మేలు జరిగేలా సరుకు ధరలు పెంచాలనే ప్రతిపాదనపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయ ణ అసంతృప్తితో వ్యక్తం చేశాడు.

దీనిపై నేరుగా సీఎంతోనే ముఖాముఖీ చర్చించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. "మద్యంపై పన్ను పెంపువల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఈ నిధులతో ఉపకార వేతనాల చెల్లింపు వంటి కార్యక్రమాలు అమలు చేయవచ్చు. కానీ మద్యం తయారీ కంపెనీలకు మేలు జరిగేలా, కొనుగోలు ధరలు పెంచడం సరికాదు. అలాగే, సినిమా టికెట్ల పెంపువల్ల సామాన్యులపై భారం పడుతుంది'' అని కిరణ్‌కు స్పష్టం చేయాలని బొత్స భావిస్తున్నట్లు సమాచారం. లిక్కర్ డాన్ గా పేరొందిన బొత్స మద్యం రేట్ల పెంపుపై మాట్లాడటం హాస్యస్పదం అంటున్నారు ప్రతిపక్ష రాజకీయ పార్టీలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Girls using mobiles to be fined
Sc upholds the 200 maximum cap on outgoing sms in india  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles