Tdp leader yerram naidu fired on cm kiran

tdp leader, yerram naidu,cm kiran kumar reddy, Chandara babu Naidu, padayatra,

tdp leader yerram naidu fired on cm kiran

yerram naidu.gif

Posted: 10/10/2012 12:21 PM IST
Tdp leader yerram naidu fired on cm kiran

tdp leader yerram naidu fired on cm kiran

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు జరిగిన ఐఎంజీ  భూకేటాయింపులపై త్వరలోనే ఏసీబీ విచారణ జరిపిస్తామన్న సీఎం  ప్రకటనపై  తెలుగుదేశం పార్టీ సినీయర్ నేతలు మండిపడ్డారు.  ఇన్నాళ్లు ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారు.. గడ్డి పీకుతున్నారా?  అంటూ ఆ పార్టీ సీనియర్ నేత ఎర్రన్నాయుడు ప్రశ్నించగా, ఇన్నాళ్లు  మౌనంగా  ఉన్న సీఎం  ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారంటూ సీనియర్  ఎమ్మెల్యే  పయ్యావుల కేశవ్ నిలదీశారు.  చంద్రబాబు చేపట్టిన  ‘వస్తున్నా... మీ కోసం’ పాదయాత్రకు  లభిస్తున్న అపూర్వ ప్రజాధరణను చూసి ఓర్వలేకనే సీఎం ఇటువంటి వ్యాఖ్యలు  చేస్తున్నారని  కేశవ్ ధ్వజమెత్తారు.  పాదయాత్ర కొస్తున్న ప్రజాధరణ  చూసి  సీఎం భయపడుతున్నారన్నారు.  ఐఎంజీకి భూములప్పగింత  తర్వాత  అక్కడి భూములకు మంచి ధరలు వచ్చాయని పేర్కొన్నారు.  భూకేటాయింపు సమయంలో  అక్కడ అసలు భూముల ధరలెంతో సీఎంకు తెలుసా? అంటూ ప్రశ్నించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Theft at mahankali temple at old city
Ys vivekananda reddy injured in his car accident  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles