Ys vivekananda reddy injured in his car accident

YS Vivekananda Reddy, injured,car, accident,kadapa, Bus, YS Jagan, YSR,

YS Vivekananda Reddy injured in his car accident in kadapa

Vivekananda.gif

Posted: 10/10/2012 11:58 AM IST
Ys vivekananda reddy injured in his car accident

YS Vivekananda Reddy injured in his car accident in kadapa

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ్ముడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి  ఇటీవల జగన్ కోసం అనేక సార్లు మీడియా ముందుకు రావటం తెలిసిన విషయమే. అయితే  కాంగ్రెస్ పార్టీ నుండి వైఎస్ వివేకా గుడ్ బాయ్ చెప్పిన తరువాత జగన్ పార్టీలో  కీలక వ్యక్తి గా మారాలని చూసిన ఆయనకు అనుకున్న దానికి విరుద్దంగా జరిగింది. తన అన్న మీద ఉన్న ప్రేమతో  జగన్ కోసం అనేక సార్లు  జైలు గేటు వరకు వెళ్లి రావటం జరిగింది. ఆయన వైరాగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం  వేంపల్లి మండలం అలవలపాడు వద్ద  ప్రమాదానికి గురైంది.  ఎదురుగా వస్తున్న ఆర్టీసీ  బస్సును  వీరి వాహనం ఢీకొనడంతో  జగన్ బాబాయ్ కు  వివేకాకు, ఆయన గన్ మెన్ కు స్వల్ప గాయాలయ్యాయి.  డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి.  వీరిని వెంటనే  కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Tdp leader yerram naidu fired on cm kiran
Trs president wants kodandaram removed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles