Theft at mahankali temple at old city

Thef, Mahankali temple, old city, hyderabad,

Theft at Mahankali temple at old city

Mahankali.gif

Posted: 10/10/2012 12:24 PM IST
Theft at mahankali temple at old city

Theft at Mahankali temple at old city

హైదరాబాద్ పాతబస్తీలోని మహంకాళి ఆలయంలో చోరీ జరిగింది. పాతబస్తీ లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి దేవాలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఆలయం తలుపులు పగలగొట్టి దుండగులు లోనికి ప్రవేశించారు. అయిదు లక్షలు విలువ చేసే అమ్మవారి బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Kakarapalli thermal power plant
Tdp leader yerram naidu fired on cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles