Nd tiwari still wants to be active in politics

ND Tiwari still wants to be active in politics

ND Tiwari still wants to be active in politics

Tiwari.gif

Posted: 10/01/2012 03:56 PM IST
Nd tiwari still wants to be active in politics

ND Tiwari still wants to be active in politics

ఎన్డీ తివారీ. మాజీ గవర్నర్. మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగానూ పని చేశారు. ఆయన వయసు 86 ఏళ్లు. లేస్తే కూర్చోలేరు.. కూర్చుంటే లేవలేని పరిస్థితి. వయసు మీద పడిన కారణంగా రక్త పరీక్షల కోసం ఢిల్లీకి రాలేనంటూ పితృత్వ కేసులో సుప్రీంలోనే ఆయన పిటిషన్ దాఖలు చేశారు. అయినా, రాజకీయాల్లో క్రియాశీలంగా ఉండాలని ఇప్పటికీ కోరుకుంటున్నారు. తన అవసరం కాంగ్రెస్ లేదని వాపోయారు కూడా. "నేను ప్రజా సేవకుడిని. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఇప్పటికీ సేవ చేస్తున్నా. క్రియాశీల రాజకీయాల్లో నాకు మరోసారి అవకాశం ఇస్తే మళ్లీ ప్రజలకు సేవ చేసుకుంటా. దేశానికి సేవ చేయడం కంటే ఏదీ నాకు ఎక్కువ కాదు'' అని వ్యాఖ్యానించారు. మీ ఆరోగ్యం ఎలా ఉందని విలేకరులు ప్రశ్నించగా.. 'భేషుగ్గా' ఉన్నానని జవాబిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles