Arasavalli surya temple about sun

Arasavalli Surya Temple About Sun, Arasavelli,

Arasavalli Surya Temple About Sun - Arasavelli

Arasavalli.gif

Posted: 10/01/2012 03:19 PM IST
Arasavalli surya temple about sun

Arasavalli Surya Temple About Sun - Arasavelli

శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో సూర్య దేవుని ఆలయంలో  ఈ రోజు  ఉదయం అద్భుత దృశ్యం కనువిందు చేసింది. ప్రతికూల వాతావరణం ఉన్నా లేలేత భానుడికిరణాలు ఈరోజు ఉదయం సూర్య భగవానుని పాదాలకు తాకడంతో... స్వామివాకి విగ్రహం వినూత్న శోభను సంతరించుకుంది. బంగారు రంగుతో సూర్యదేవుడు భక్తులకు దర్శనమిచ్చారుది. ఏటా అక్టోబర్‌ ఒకటి, రెండు, మూడు తేదీల్లో.... సూర్యకిరణాలు అరసవెల్లి సూర్యనారాయణుడి పాదాలు తాకుతాయి. స్వర్ణకాంతులీనుతూ  సూర్యకిరణాలు  ఆదిత్యునిద్రువమూర్తిపై  నేరుగా ప్రసరించాయి.  ఈ అద్భుత ఘట్టం  భక్తులకు కనువిందు చేసింది.  సూర్యభగవానుని విగ్రహం పాదాల నుంచి  శిరస్సు వరకూ  సూర్య కిరణాలు కొన్ని నిమిషాలు తళుక్కుమన్నాయి. ఆరోగ్య,  ఐశ్వర్య ప్రదాతగా పూజలందుకునే  సూర్యభగవానున్ని దర్శించుకునేందుకు  భక్తులు బారులు తీరారు.  ఈ అద్భుతం 10 సంవత్సరాలత జరిగింది. ప్రతి  సంవత్సరం  సూర్య కిరణాలు  స్వామి వారి పాదాలను తాకుతాయి .కానీ ఈ సంవత్సారం   7 నిమిషాల పాటు  సూర్య కిరణాలు  సూర్య భగవానుని విగ్రహం పాదాల నుంచి శిరస్సు వరకు సూర్య కిరణాలు తాకాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles