Telangana march may be postponed

Chief Minister N Kiran Kumar Reddy, Telangana region, Action Committee, JAC, September 30, Telangana March.

Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy asked his Cabinet colleagues from Telangana region to prevail upon the Joint Action Committee and get the 'Telangana March' planned for September 30 put off.

3.png

Posted: 09/21/2012 11:49 AM IST
Telangana march may be postponed

Telangana-Marchతెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జేఏసీ సెప్టెంబర్ 30న తల పెట్టిన తెలంగాణ మార్చ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ విషయంలో తెలంగాణ జేఏసీ ఛైర్మెన్ కోదండరామ్ కూడా కాస్త వెనకడుగు వేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఈ మార్చ్ ని వాయిదా వేయడానికి గవర్నర్నర్ నరసింహన్, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి శత విధాల ప్రయత్నిస్తున్నారు. నిన్న తెలంగాణ మంత్రులతో భేటి అయిన ముఖ్యమంత్రి కిరణ్ మార్చ్ సందర్భంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అది హైదరాబాద్ ఇమేజీని దెబ్బతీస్తుందని అంతా, అలాగే గణేష్ నిమజ్జనం, అంతర్జాతీయ సదస్సు వంటివి ఉన్న నేపద్యంలో మార్చ్ ను వాయిదా వేసుకోవాలని కోరారు. ఈ విషయం తమకు అధికారికంగా ఎవరూ చెప్పలేదని, దీని పై కమిటీతో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని వారు ముఖ్యమంత్రితో అన్నారు. మరి ఎక్కువ శాతం మంది వాయిదా వేసుకోవాలని కోరుతున్న తరుణంలో జేఏసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Paksc disqualifies 12 lawmakers
Konda lakshman bapuji passes away  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles