Konda lakshman bapuji passes away

Bapuji was born in September 27, 1915 in Hyderabad. He had struggled against Nijam Nawab of Hyderabad

Bapuji was born in September 27, 1915 in Hyderabad. He had struggled against Nijam Nawab of Hyderabad

konda-lakshman-bapuji-passes-away.png

Posted: 09/21/2012 11:20 AM IST
Konda lakshman bapuji passes away

Konda-Lakshman-bapujiప్రముఖ స్వాతంత్ర యోధుడు,తెలంగాణ ఉద్యమ నేతలలో ఒకరైన కొండా లక్ష్మణ్ బాపూజీ కన్నుమూశారు.  1915 సెప్టంబరు 27న బాపూజీ ఆదిలాబాద్ జిల్లా వాంఖిడి లో జన్మించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1952లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. తరువాత ఆసిఫాబాద్ నుంచి తొలిసారి శాసససభకు ఎన్నికైన బాపూజీ ఆ తర్వాత నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి రెండుసార్లు, అంతకుముందు చిన కొండూరు నుంచి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం నవ తెలంగాణ ప్రజాపార్టీని స్థాపించారు. ఇటీవల తెలంగాణ ఉద్యమం కోసం ప్రత్యేక ఫ్రంట్ ను ఏర్పాటు చేయడానికి, అలాగే సీమాంధ్ర నేతలైన లగడపాటి రాజగోపాల్, జెసి దివాకరరెడ్డి వంటి వారితో ప్రత్యేకంగా చర్చలు జరిపి సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించాలన్న ప్రయత్నం చేశారు. ఈయన మరణం పట్ల పలువురు నేతలు తన సంతాపాన్ని తెలియజేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Telangana march may be postponed
Fifty years history snake vs dog fight  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles