Fifty years history snake vs dog fight

snake vs dog fight, fifty years History, Pitapuram, People, Vinayaka chavithi, festival, dead ,

snake vs dog fight

fifty-years-history-snake-vs-dog-fight-.png

Posted: 09/20/2012 06:55 PM IST
Fifty years history snake vs dog fight

snake vs dog fight

వినాయకచవితి  రోజున ఓ కుక్క పాము మద్య జరిగిన  పోట్లాటలో చివరికి ఆ రెండూ విగత జీవులయ్యాయి.  తూర్పు గోదావరి  జిల్లా పిఠాపురంలో సీతయ్యగారి తోటలోని కుక్క, పాము గుడి ప్రాంతంలో  ఈ సంఘటన చోటు చేసుకుంది.  బొజ్జా బుచ్చిరాజు నివాసంలో  ఆయన పెంపుడు కుక్క వద్దకు  తాచు పాము వచ్చింది.  దానిని చూసిన కుక్క మొరగడంతో అందరూ  అక్కడికి  చేరుకున్నారు.  ఇంతలో పాము కుక్కపై  పగడవిప్పి బుసలు కొట్టింది.  కుక్క కూడా అదే స్థాయిలో  పామును ఇష్టానుసారంగా కరిచింది.  సుమారు 20 నిమిషాల సేపు  పోరాడాక రెండూ మరణించాయి.  దాదాపు 50 ఏళ్ల కిందట ఇలాంటి సంఘటన  ఇక్కడే జరిగింది. అప్పుడు కూడా పోరాడి చనిపోయిన కుక్కా, పాములకు గుడిని నిర్మించారని  స్థానిక ప్రజలు చెబుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Konda lakshman bapuji passes away
Gurajada apparao 150th birthday celebration  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles