Two dead 100 injured in pakistan train collision

Two dead, 100 injured in Pakistan train collision,Pakistan train collision, train derailed, trains colliding

Two dead, 100 injured in Pakistan train collision

Pakistan.gif

Posted: 09/17/2012 03:18 PM IST
Two dead 100 injured in pakistan train collision

Two dead, 100 injured in Pakistan train collision

 ఒకే ట్రాక్‌పై వచ్చిన రెండు రైళ్లు ఢీకొన్న ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా, సుమారు వందమంది వరకూ గాయపడ్డారు. ఈరోజు తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించింది. లాహోర్ నుంచి షాలీమార్ ఎక్స్‌ప్రెస్‌, ఫైసలాబాద్‌ నుంచి మిల్లత్ ఎక్స్‌ప్రెస్‌లు కరాచీకి బయల్దేరాయి. అయితే సాంకేతిక కారణాలతో సిగ్నల్‌ పనిచేయకపోవటంతో రెండు రైళ్లు ఒకేసారి ఒకే పట్టాలపైకి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో షాలీమార్ ఎక్స్‑ప్రెస్ ఇంజిన్‌ పూర్తిగా దెబ్బతినగా డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. క్షతగాత్రులను కరాచీలోని జిన్నా ఆస్పత్రికి తరలించారు. కొందరు ప్రయాణికులు బోగీల్లో ఇరుక్కుపోవటంతో వారిని సహాయక సిబ్బంది బయటకు తీస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Two dead, 100 injured in Pakistan train collision

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Sunita williams takes over command at space station
No telangana bill in assembly cm kiran  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles