No telangana bill in assembly cm kiran

Telangana, CM Kiran Kumar, Assembly, Telangana Bill

Telangana, CM Kiran Kumar, Assembly, Telangana Bill

No Telangana Bill in Assembly CM Kiran.png

Posted: 09/17/2012 02:02 PM IST
No telangana bill in assembly cm kiran

Kiran-kumar-reddyముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ విషయంలో సందర్భాన్ని స్పందిస్తున్నారు. మొన్న మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో తెలంగాణ పై కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, చాలా సున్నితమైన అంశం కాబట్టే ఇంత టైం పడుతుందని, తెలంగాణ పై నిర్ణయం వచ్చేవరకు ఎలాంటి గొడవలు చేయవద్దని అన్నారు. కానీ నేడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ అంశం పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పట్టుబట్టడంతో సభను వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ బిల్లు పెడితే తాము పూర్తి మద్దతు ఇస్తామని ఎర్రబెల్లి మాటలకు కౌంటర్ ఇచ్చాడో, లేక తెలంగాణ పై వేరే ఉద్దేశ్యంతో అన్నాడో కానీ శాసనసభలో తెలంగాణ తీర్మానం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

శాసనసభ తొలిరోజు సమావేశం వాయిదా పడిన తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ తీర్మానం పెట్టడం కష్టం కాదని, అది నెగ్గే అవకాశం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.  అంటే తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి వైఖరి ఏంటో అని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Two dead 100 injured in pakistan train collision
Case filed against kodandaram  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles