Sunita williams takes over command at space station

Sunita Williams takes over command at space station

Sunita Williams takes over command at space station

Sunita.gif

Posted: 09/17/2012 03:29 PM IST
Sunita williams takes over command at space station

Sunita Williams takes over command at space station

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) లో సేవలందించిన ముగ్గురు వ్యోమగాములు భూమికి  సురక్షితంగా చేరుకున్నారు. ఐఎస్ఎస్ లో 123 రోజులు గడిపిన ముగ్గురు వ్యోమగాములు రష్యాకు చెందిన సోయుజ్ క్యాప్సల్ లో కజఖ్ స్తాన్ లోని ఆర్కలిక్  సమీపంలోని  ప్రాంతంలో  సురక్షితంగా ఈ రోజు ఉదయం దిగారు.  ఇందులో రష్యాకు చెందిన జెన్నడీ పదల్సా, నాసా ప్లైట్ ఇంజినీర్  జియో అకాబా, రష్యన్  ఫ్లైట్ ఇంజినీర్  సర్జీరెవిన్ ఉన్నారు. సోయజ్ స్పేస్ క్రాప్ట్ ఐఎస్ఎష్ నుంచి  వేరుపడగానే  ఐఎస్ఎస్ కేంద్రం బాధ్యతలను  భారత సంతతికి చెందిన  వ్యోమగామి సునీతా విలయమ్స్  స్వీకరించారు.  ఐఎస్ఎస్  బాధ్యతలు చేపట్టిన  రెండో  మహిళగా రికార్డు స్రుష్టించారు.

Sunita Williams takes over command at space station

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Anti islam filmmaker duped me into taking role
Two dead 100 injured in pakistan train collision  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles